guravayanam

రామాయణ వాస్తవ రూపం (గురవారెడ్డితో కబుర్లు)

హలో!!! హలో!!!  నేను గుర్తున్నానా!! మర్చిపోయే కాండిడేట్ నా??  మళ్లీ నా కబుర్లతో మీ బుర్ర తినడానికి వచ్చేేసా.. ఈసారి  చిత్రసీమ మనకు పరిచయం చేసిన రామాయణానికి భిన్నంగా వాస్తవ రూపాన్ని Facebook , what’s up జనరేషన్ కి కూడా అర్ధమయ్యే రీతిలో సరదా సంభాషణలో వినండి.

రామసేతు నిర్మాణ రహస్యాలు…
సీత స్వయంవరం వాస్తవ రూపం…

ఇలా ఎన్నో విశేషాలను మీకు చెప్పేందుకు ఆపరేషన్ లు, ఆ పరేషాన్లు పక్కనపెట్టి మీ గురవారెడ్డి  చెప్పిన రామాయణం మీకోసం.

రామాయణ వాస్తవ రూపం