guravayanam

డా.గురవారెడ్డితో కబుర్లు .. అంటే నాతోనేనండోయ్..

ఎప్పుడూ సూదులు, మందులు, కత్తులు, కటార్లతో విసుగెత్తి , ఆన్లైన్ రేడియో తరంగ వాళ్లతో అఫ్పుడప్పుడు అంటే నాకు తీరిక దొరికినప్పుడు కబుర్లు చెప్తుంటాను. మీరెప్పుడైనా విన్నారా?? రేపు రాత్రి ఒక స్పెషల్ షో చేయబోతున్నాను. మీకందరికి అది తప్పకుండా నచ్చుతుందని నా నమ్మకం. పూర్తి వివరాలు మళ్లీ చెప్తాను. అంతవరకు నేను ఇంతవరకు చెప్పిన కబుర్లన్నీ ఇక్కడ వినండి. ఓ పనైపోతుంది…

గురవారెడ్డితో కబుర్లు..