జ్యోతిగారికి ధాంక్స్….

జ్యోతిగారికి ధాంక్స్….

Posted By: Dr Gurava Reddy
 వారంలోని అన్ని రోజులకంటే శనివారాలు నాకు చాలా ఇష్టం. సోమవారం నుండి శుక్రవారం వరకు పేషంట్లతో, ఆపరేషన్లతో   బిజీ బిజీగా ఉంటాను.  శనివారం మాత్రం నాకోసమే అట్టి పెట్టుకున్నా. ఆ రోజు నా బాస్ (భార్యామణి) కూడా పని చేస్తుంది. ఆదివారం మొత్తం ఆమె కోసమే ధారాదత్తం  చేశా. …
నేను నా గురించి….

నేను నా గురించి….

Posted By: Dr Gurava Reddy
CVR చానెల్ కోసం నేను నాగురించి చెప్పుకున్న మరపురాని, మరువలేని జ్ఞాపకాలు..
Open Heart with R.K

Open Heart with R.K

Posted By: Dr Gurava Reddy
ABN చానెల్ లో రాధాకృష్ణగారు మనసు విప్పి మాట్లాడే ప్రోగ్రామ్ మీకు తెలిసిందే అనుకుంటా. ఓసారి నాకు కూడా పిలుపొచ్చింది. సరే కాస్త సరదాగా సరదాగా (ప్రోగ్రామ్ లో చెప్పినట్టు గుండె విప్పి కాదండోయ)  మాట్లాడదాం అని వెళ్లా. మరి ఎలా ఉందో మీరే చెప్పాలి..
మా (టీవీలో) పెళ్లి పుస్తకం

మా (టీవీలో) పెళ్లి పుస్తకం

Posted By: Dr Gurava Reddy
అప్పుడెప్పుడో రెండేళ్ల క్రింద అనుకుంటా మాటీవీ వాళ్లు మీ పెళ్లి ముచ్చట్లు చెప్పండంటేనూ ఓసారి వెళ్లొచ్చాం .. స్వాతి సోమనాధ్ గారితో మా దంపతుల ముచ్చట్లు మీరు కూడా చూస్తూ వింటారా మరి.. పెళ్లి పుస్తకం