బాహుబలి – భళిరా భళి

Posted By: Dr. Gurava Reddy
  చిన్నప్పుడు ఎన్.టి.ఆర్. కాంతారావు కత్తి(లాంటి) సిన్మాలు నేల క్లాస్‌లో కూచుని, కళ్లు, నోరు తెరుచుకుని మరీ తెగ చూసేవాణ్ని.  ఓ సిన్మాలో యుద్ధం సీనులో ఓ సైనికుడి చేతికి రిస్ట్‌వాచ్ కనపడితే, మా బాబాయిని అడిగాను. ‘నువ్విచ్చే అర్ధరూపాయికి వాచ్ కాక బంగారు కంకణం కనపడుద్దేటిరా.. మూసుకుని …

రామాయణ వాస్తవ రూపం (గురవారెడ్డితో కబుర్లు)

Posted By: Dr. Gurava Reddy
హలో!!! హలో!!!  నేను గుర్తున్నానా!! మర్చిపోయే కాండిడేట్ నా??  మళ్లీ నా కబుర్లతో మీ బుర్ర తినడానికి వచ్చేేసా.. ఈసారి  చిత్రసీమ మనకు పరిచయం చేసిన రామాయణానికి భిన్నంగా వాస్తవ రూపాన్ని Facebook , what’s up జనరేషన్ కి కూడా అర్ధమయ్యే రీతిలో సరదా సంభాషణలో వినండి. …

డా.మృణాళినితో ఇంటర్వ్యూ

Posted By: Dr Gurava Reddy
కథానికల రచయితగా, అనువాదకురాలిగా రేడియో, టెలివిజన్ హోస్ట్ గా చాలామందికి సుపరిచితురాలయిన మృణాళినితో నిన్న అంటే ఈ నెలలో మొదటి బుధవారం నేను చేసిన ఇంటర్వ్యూ  కింద లింకులో వినండి.. రియల్లీ చాలా టాలెంటెడ్ లేడీ.. గురవారెడ్డితో కబుర్లు

పుట్టినరోజు పండగే అందరికి …

Posted By: Dr Gurava Reddy
పుట్టినరోజు. హ్యాపీ బర్త్ డే అంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు చెప్పండి… ఈ హ్యాపీ బర్త్ డే లు చిన్నపిల్లలు మాత్రమే ఎందుకు చేసుకోవాలి. అందరూ అన్నివయసులలో చేసుకోవాలంటాను. బర్త్ డే అంటే కాస్త ఎక్కువ సంతోషం , మనకంటూ కాస్త ప్రత్యేకత ఉంటాయి.. ఒప్పుకుంటారు కదా.. స్నేహితులు, …

నేను ఎ.ఎన్.ఆర్ పార్టీ

Posted By: Dr Gurava Reddy
నేను చిన్నప్పుడు, నాకు ఊహ తెలిసేసరికి రెండే రెండు పార్టీలు ఉండేవి. మీరు  కాంగ్రెస్ – కమ్యూనిస్టు పార్టీ  అనుకుంటే కాలే పప్పులో కాలేసినట్లే.  ఎన్.టి.ఆర్.పార్టీ – ఎ.ఎన్.ఆర్ పార్టీలు అవి. నేను లాగుల్లో ఉన్నప్పుడు ఎన్.టి.ఆర్ పార్టీ. మా అమ్మమ్మ వాళ్లూర్లో, డేరా టాకీస్‌లో నేలలో కూచుని …

వినాయక చవితి జ్ఞాపకాలు

Posted By: Dr Gurava Reddy
  అవిఘ్నమస్తు చిన్నప్పుడు మా నాన్న “పండగ కాదు దండగ” అంటుంటేవాడు. నిజమే  మధ్యతరగతి కుటుంబానికి, సంవత్సరానికి కనీసం పది పండగల ఖర్చు వేసుకున్నా negative budgetలోకి వెళ్లడం ఖాయం కానీ పిల్లలకి మటుకు నిజంగా పండగే. నా చిన్నవనంలో అన్నీ పండుగలు మొహమాటం లేకుండా celebrate చేసుకునేవాడ్ని. …

మల్లెలతీరంలో సిరిమల్లె చెట్టు టీమ్ తో నా ముచ్చట్లు

Posted By: Dr Gurava Reddy
హాయ్ ఫ్రెంఢ్స్… మీకు తెలుసు నేను మనుషుల కీళ్లతో ఆటలాడుకుని , విరిగితే సరిచేస్తానని. కాని అప్పుడప్పుడు రేడియో తరంగాలో నా మాటలతో జనాలను పీడిస్తానని ఎక్కువమందికి తెలియదు. మరి ఈ  టాలెంటును మరుగుపెట్టడమెందుకని ప్రతీ నెలలో రెండవ బుధవారం రేడియో జాకీయింగ్ (గుర్రాలట కాదండోయ్! అపార్ధం చేసుకోవద్దు… …
డా.గురవారెడ్డితో కబుర్లు – పండగ ముచ్చట్లు

డా.గురవారెడ్డితో కబుర్లు – పండగ ముచ్చట్లు

Posted By: Dr Gurava Reddy
నమస్కారం.. ముందుగా అందరూ నన్ను క్షమించాలి. ఇంతకుముందు తరంగలో రేడియో షో చేస్తానని చెప్పి హ్యాండిచ్చా కదా. కాని నా చేతిలో ఏమీ లేదండి. ఆరోజు హాస్పిటల్ లో కాస్త ఎమర్జెన్సీ రావడం వల్ల అస్సలు కుదరలేదు. ప్చ్… డాక్టర్లం కదండి తప్పదు.. మరి ఇవాళ రాత్రి కలుద్దామా? …
కొంచెం సరదాగా … కొంచెం సీరియస్ గా…

కొంచెం సరదాగా … కొంచెం సీరియస్ గా…

Posted By: Dr Gurava Reddy
సీరియస్సుగా అన్నానని ఖంగారు పడకండి.. నేను సరదాగానే ఉంటాను కాని ఇవాళ తరంగ రేడియోలో కాస్త సీరియస్ విషయం  మీద మాట్లాడదామనుకుంటున్నాను. ఈ మధ్య జరిగిని డిల్లీ దారుణం, ఎంత ఆందోళన జరిగినా తగ్గని మహిళలపై అత్యాచారాలు,  మనమందరం ఘనంగా జరుపుకున్న మహిళా దినోత్సవ సంధర్భంగా  మహిళలకు సంబంధించిన …
డా.గురవారెడ్డితో కబుర్లు .. అంటే నాతోనేనండోయ్..

డా.గురవారెడ్డితో కబుర్లు .. అంటే నాతోనేనండోయ్..

Posted By: Dr Gurava Reddy
ఎప్పుడూ సూదులు, మందులు, కత్తులు, కటార్లతో విసుగెత్తి , ఆన్లైన్ రేడియో తరంగ వాళ్లతో అఫ్పుడప్పుడు అంటే నాకు తీరిక దొరికినప్పుడు కబుర్లు చెప్తుంటాను. మీరెప్పుడైనా విన్నారా?? రేపు రాత్రి ఒక స్పెషల్ షో చేయబోతున్నాను. మీకందరికి అది తప్పకుండా నచ్చుతుందని నా నమ్మకం. పూర్తి వివరాలు మళ్లీ …