guravayanam

డా.గురవారెడ్డితో కబుర్లు – పండగ ముచ్చట్లు

నమస్కారం.. ముందుగా అందరూ నన్ను క్షమించాలి. ఇంతకుముందు తరంగలో రేడియో షో చేస్తానని చెప్పి హ్యాండిచ్చా కదా. కాని నా చేతిలో ఏమీ లేదండి. ఆరోజు హాస్పిటల్ లో కాస్త ఎమర్జెన్సీ రావడం వల్ల అస్సలు కుదరలేదు. ప్చ్… డాక్టర్లం కదండి తప్పదు..

మరి ఇవాళ రాత్రి కలుద్దామా? రేపు ఉగాది పండగ కదా.. మరి ఉగాది గురించి, మనకు మాత్రమే సొంతమైన పండగల గురించి మంచి మంచి మాటలు చెప్పుకుందాః.. ఇవాళ  అంటే బుధవారం 10.4.2013 రాత్రి 8.30 నుండి 10.30  వరకు తరంగ రేడియో ద్వారా మాట్లాడుకుందాం. మంచి మంచి విశేషాలు, పిండివంటలు, పాటలు అన్నీ పంచుకుందాం. మీరు కూడా కాల్ చేయండి. మరి.. ఇదిగోండి. వివరాలు..

తరంగ రేడియో ప్లేయర్ లింక్..

http://tharangamedia.net/TharangaPlayer/index.php?sname=telugulive

ఇక మీరు కాల్ చేయవలసిన నంబర్లు , మెయిల్ ఐడి, స్కైప్ ఐడి..

U.S.A  – (201) 340 – 1950  ….. (201) 345 – 4939

India  –  (040) 667 – 78403

Email: [email protected]

Skype ID :  telugu.tharanga

సరే మరి రాత్రి కలుద్దాం..