Dr. Gurava’s Blogs

సైకిల్ తో నా ప్రేమాయణం..!

Posted By: Dr. Gurava Reddy
గురవాయణం పాఠకులకు స్వాగతం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న సామెత నా గురించే పుట్టింది అని నా ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడు ఎంత ఆనందంగా, హుషారుగా ఉంటానో అంతే హుషారుగా, ఇంకా చెప్పాలంటే అంతకు మించిన హుషారుగా చిన్నప్పుడు ఉండేవాడిని. వెన్నెల రాత్రుల గురించి కవులు ఏం రాశారో …

జంకుతున్న ఫుడ్డు..!

Posted By: Dr. Gurava Reddy
గురవాయణం పాఠకులకు స్వాగతం. కంటికి, పంటికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. మనస్సుకి నచ్చిన వాటిని బాగా చూడాలని కన్ను, నచ్చిన వాటిని బాగా తినాలని పన్ను ఆశపడుతుంటాయి. అదిగో అలా ఆశగా తినేసిన తర్వాత జరిగే అనర్థం అంతా ఇంతా కాదు. ఆశగా చూసేసే కన్ను, ఆబగా …

గురవా రెడ్డి అను నేను..!

Posted By: Dr. Gurava Reddy
ప్రపంచంలోని పెద్ద సమస్యల్లో హైదరాబాద్ ట్రాఫిక్ ఒకటి. అందరూ వెళ్లే టైమ్ లో రోడ్డు ఎక్కితే, గమ్యానికి చేరటం అన్నది మన చేతుల్లో ఉండదు. అన్ని మెట్రో నగరాల్లోనూ ఈ సమస్య తప్పదు. అందుకే వేకువగా బయలుదేరటం నాకు అలవాటు. హైదరాబాద్‌ లో ట్రాఫిక్ ను తప్పించుకొనేందుకు పెందలాడే …